Tadepalli raghavanarayana sastry biography templates
Naku Tochina Mata - Online Telugu Books Store -
తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి
తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి (ఆగష్టు 5, 1897 - డిసెంబరు 10, 1990) గారు శ్రీదత్తాత్రేయ స్వామి, శ్రీలలితా త్రిపుర సుందరీ దేవి అమ్మ ఉపాసకులు. [1]
జీవితాంశాలు
[మార్చు]గుంటూరు జిల్లా లోని చందోలు (చందవోలు) గ్రామంలో తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి, హనుమమ్మ దంపతులకు శాస్త్రి 1897, ఆగష్టు 5 న జన్మించారు.
[1] తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి 1922 లో శ్రీ కాకాని మల్లీశ్వర మాహాత్యము ప్రబంధాన్ని వ్రాసి ప్రచురించారు. తిరిగి 1986 లో తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి రామకథామృత గ్రంథమాల తరపున పునర్ముద్రించారు.
Life History of Sri Tadepalli Raghava Narayana Sastry Garu ...
రాఘవ నారాయణశాస్త్రికి ఎనిమిది సంవత్సరాల వయసు రాగానే తండ్రి వెంకటప్పయ్యశాస్త్రి ఉపనయనం చేశారు. వెంకటప్పయ్యశాస్త్రి వద్దనే రాఘవనారాయణశాస్త్రి సంస్కృతాంధ్ర సాహిత్యాలు చదువుకోవడం ప్రారంభించారు. విద్యాభ్యాసాన్ని తీవ్రమైన ఏకాగ్రత, నిష్టతో చేయడం ప్రారంభించారు. విద్యాభ్యాస కాలం నుంచే త్రికాల సంధ్యావందనం, అగ్నికార్యం సకాలంలో చేయడం ప్రారంభించి, సంప్రదాయానుసారం, శాస్త్రానుసారం వచ్చిన విధులన్నీ పాటించేవారు.
అయితే వీరిచేత అక్షరాభ్యాసం చేయించి, Inner sense: Great saint Sri Chandolu Sastry garu WAP